కాకరకాయ మంచిదే.. కానీ వీరు అస్సలు తినకూడదు!

12084చూసినవారు
కాకరకాయ మంచిదే.. కానీ వీరు అస్సలు తినకూడదు!
కాకరకాయను ఎవరైనా తినవచ్చు కానీ.. వీరు మాత్రం అస్సలు తినకూడదని నిపుణులు సూచించారు. గర్భిణీలు, ఫెర్టిలిటీ చికిత్సలో ఉన్న దంపతులు, లివర్ సమస్యలున్నవారు, రుతుస్రావంలో ఉన్న మహిళలు, సర్జరీ తర్వాత రోగులు, హైపోగ్లైసీమియా బాధితులు కాకరకాయ తినరాదు. ఇందులోని మెమొకరిన్‌ గర్భస్రావం, మందుల ప్రభావం తగ్గడం, లివర్ ఇన్‌ఫెక్షన్‌, అధిక రక్తస్రావం, బ్లడ్ షుగర్ పడిపోవడానికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్