తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేల వాగ్వాదం (వీడియో)

14చూసినవారు
తెలంగాణ అసెంబ్లీలో ప్రధాని మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కూనంనేని, "మోదీ మైండ్ సెట్ ఏంటో టెస్ట్ చేయించాలి.. ఆయనకు ఎవరూ నచ్చరు. ఆపరేషన్ కగార్ అంటూ ఎంతమందిని చంపుతారో చంపండి" అని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్