మూడు జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

3చూసినవారు
మూడు జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
TG: పెండింగ్​లో ఉన్న మూడు జిల్లాల అధ్యక్షులను బుధవారం బీజేపీ ప్రకటించింది. కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల బీజేపీ అధ్యక్షులుగా సాయిమల్లేశం, యూ.రమేశ్​, గిరివర్ధన్ రెడ్డిలను నియమించింది. ఈ మేరకు ముగ్గురి పేర్లను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్​రావు ప్రకటించారు. ఈటల, బండి సంజయ్ మధ్య విబేధాలతో మూడు జిల్లాల అధ్యక్షుల నియామకం పెండింగ్​లో ఉండింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో తాజాగా మూడు జిల్లాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించినట్లు సమచాారం.

సంబంధిత పోస్ట్