తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ కానీ, కేసులు కానీ లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఒక ప్రైవేట్ నోటీసును సాకుగా చూపి ఆమె రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం వెనుక
బీజేపీ కుట్ర దాగి ఉందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఆమె నామినేషన్ తిరస్కరించడం ముమ్మాటికి ఎలెక్షన్ నిబంధనలను ఉల్లంగించడమేనని ఆయన ఫైర్ అయ్యారు. వతల చోరికి అలవాటు పడిన
బీజేపీ.. రాజ్యసభ సీట్ల చోరికి కూడా పాల్పడుతోందని ఆయనఅ ఆరోపించారు.