TG: తొమ్మిది జిల్లాల
బీజేపీ ఆఫీసులను
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణలో త్వరలో
బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో జరిగినట్లే తెలంగాణలోనూ జరుగుతుందని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందని తెలిపారు. నితీన్ నబీన్ మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం ఘట్‌కేసర్‌లోని VBIT ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు.