జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ BJPపై తీవ్రమైన విమర్శలు చేశారు. బిహార్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు పోటీ నుంచి వెనక్కి తగ్గేలా బీజేపీపై ఒత్తిడి కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంలో ఆయన ప్రజాస్వామ్యంపై, స్వతంత్ర అభ్యర్థుల హక్కులపై, బీజేపీ చర్యలపై ప్రశ్నలు లేవనెత్తారు.