తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే: రామచందర్‌రావు

5139చూసినవారు
తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే: రామచందర్‌రావు
TG: రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరిగిందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచందర్‌రావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ, RR ట్యాక్స్‌పై నితిన్ నబీన్ మాట్లాడారని, ఆయన వాస్తవం మాట్లాడితే రేవంత్‌కు భయం పట్టుకుందన్నారు. యూరియా పంపిణీని కాంగ్రెస్‌ సరిగా నిర్వహించలేకపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు ఎరువుల డీలర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్