మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ: సీఎం రేవంత్ రెడ్డి

17చూసినవారు
మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ: సీఎం రేవంత్ రెడ్డి
CM రేవంత్ రెడ్డి బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ 30 ఏళ్లు స్వాతంత్య్రం కోసం పోరాడారని, అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బీజేపీకి చెందిన వారసులు గాంధీని దారుణంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు. సొంత డబ్బులతో గాంధీ కుటుంబం నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించిందని, స్వాతంత్ర్యం సమయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించిందని, దేశ స్వాతంత్య్రంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్