జీప్‌తో తొక్కించి రైతును చంపిన బీజేపీ నేత (వీడియో)

18039చూసినవారు
మధ్యప్రదేశ్ గుణా జిల్లా గణేష్‌పురలో భూమి వివాదంలో బీజేపీ నేత మహేంద్ర నగర్, అతని అనుచరులు రామ్ స్వరూప్ అనే రైతుపై రాడ్లతో దాడి చేసి, థార్ జీపుతో తొక్కించి తీవ్రంగా గాయపరిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్ స్వరూప్ మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం, మహేంద్ర నగర్ చిన్న రైతుల భూములను బెదిరించి కొట్టేసేందుకు ప్రయత్నిస్తుంటాడని, రామ్ స్వరూప్ కుటుంబం భయపడకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్