మహిళతో బీజేపీ నాయకుడు.. ఫొటో వైరల్

35376చూసినవారు
మహిళతో బీజేపీ నాయకుడు.. ఫొటో వైరల్
భోపాల్‌లో బీజేపీ యువ మోర్చాకు చెందిన జీత్ నిషోడే అనే నాయకుడికి సంబంధించిన వీడియో ఒకటి బయటపడటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వీడియోలో అతను ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం కనిపించింది. దీనిపై స్పందించిన బీజేపీ యువ మోర్చా, జీత్ నిషోడేను తక్షణమే పార్టీ పదవి నుండి తొలగించడమే కాకుండా, అతని ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది.

ట్యాగ్స్ :