ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


నకిలీ ఫ్లేవర్లతో మద్యం మోసాలు.. ప్రముఖ బ్రాండ్లపై నిషేధం!
Aug 03, 2026, 16:08 IST/

నకిలీ ఫ్లేవర్లతో మద్యం మోసాలు.. ప్రముఖ బ్రాండ్లపై నిషేధం!

Aug 03, 2026, 16:08 IST
ప్రముఖ మద్యం బ్రాండ్లలో అనుమతి లేని ఫ్లేవర్స్ వాడుతున్నట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, కొన్ని బ్యాచ్‌ల అమ్మకాలను నిలిపివేశారు. డయాజియో ఇండియా, యూనైటెడ్ స్పిరిట్స్, ఇన్‌బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ కంపెనీల ఉత్పత్తులపై ఈ నిషేధం విధించారు. ల్యాబ్ పరీక్షల్లో విస్కీ, రమ్‌లలో కృత్రిమ సువాసనలు కలుపుతున్నట్లు తేలింది. మధ్యప్రదేశ్‌లో తయారైన ఆంటిక్విటీ బ్లూ, రాయల్ ఛాలెంజ్ విస్కీ, బ్యాగ్‌పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ XXX రమ్, మహారాష్ట్రలో తయారైన ఓల్డ్ మాంక్ కు చెందిన మూడు రకాలపై ఈ చర్యలు తీసుకున్నారు.