తెలంగాణకు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

2872చూసినవారు
తెలంగాణకు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌
TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కిషన్‌ రెడ్డి, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక నితిన్‌ నబీన్‌ రెండోసారి తెలంగాణకు వచ్చారు. ఇక ఇవాళ రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్