కట్ట మైసమ్మ గుడి వివాదంపై స్పందించిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు (వీడియో)

9చూసినవారు
TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కట్ట మైసమ్మ గుడి వివాదంపై స్పందించారు. బొడ్రాయిపై ఓ ముస్లిం వ్యక్తి మూత్రం పోయడం హిందువుల భావోద్వేగాలను దెబ్బతీసిందని, ఇది ఉద్దేశపూర్వకంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఒక భాగమని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్