ఆప్ ఎంపీల విలీనంతో రాజ్యసభలో పెరిగిన బీజేపీ సంఖ్యా బలం

6701చూసినవారు
ఆప్ ఎంపీల విలీనంతో రాజ్యసభలో పెరిగిన బీజేపీ సంఖ్యా బలం
బీజేపీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏడుగురు రాజ్యసభ ఎంపీల విలీన ప్రక్రియ పూర్తైంది. ఆమ్ ఆద్మీ విలీనం తరువాత రాజ్యసభలో పార్టీల బలాబలాలను రాజ్యసభ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల విలీనంతో రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం 113కు పెరిగింది. కాగా ఇటీవల ఎంపీ రాఘవ్ చడ్డాతో సహా 7 ఎంపీలో కమలం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్