బీజేపీ మత రాజకీయాలు.. రాహుల్ గాంధీ కుల రాజకీయాలు: KTR(వీడియో)

11చూసినవారు
TG: బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపారని కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక్క ప్రతిపాదనను కూడా రాహుల్ గాంధీ నుంచి వినలేదని ఆయన అన్నారు. దేశానికి ఏం అవసరం అవుతుందో అది చెప్పకుండా అధికారంలోకి వస్తామని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :