TG: ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ సీఎంలతో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలని అన్నారు. బ్యాలెట్‌తో ఎన్నికలకు వెళ్దామని, ఎవరు గెలుస్తారో చూద్దామని బండి సంజయ్ సవాల్ చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో
బీజేపీ గెలుపు తథ్యమని ధీమావ్యక్తం చేశారు.