TG: దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును
బీజేపీ స్వాగతిస్తుందని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ నైతికతకు చారిత్రక విజయమన్నారు. బీజేఎల్పీ న్యాయపోరాటం వల్లే ఈ విజయం దక్కిందన్నారు. ప్రజాతీర్పును ఎదుర్కోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసురుతున్నానని రాంచందర్‌రావు అన్నారు.