నల్ల మిరియాలతో కీళ్ల నొప్పులకు చెక్: నిపుణులు

10498చూసినవారు
నల్ల మిరియాలతో కీళ్ల నొప్పులకు చెక్: నిపుణులు
నల్ల మిరియాలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో యాంటీమైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ గ్యాస్, డైయూరిటిక్, డైజెస్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో మిరియాల కషాయం తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు, జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్