పాక్‌కు దెబ్బ మీద దెబ్బ (వీడియో)

19104చూసినవారు
అక్టోబర్ 11 నుంచి పాకిస్థాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దు మూసివేయబడింది. అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. సరిహద్దు మూసివేత కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోయింది. దీని ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో పాక్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.

సంబంధిత పోస్ట్