గంగా నదిలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి, ఐదుగురు గల్లంతు

37చూసినవారు
గంగా నదిలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి, ఐదుగురు గల్లంతు
బిహార్‌లోని పాట్నాలో బర్హ్ సబ్-డివిజన్‌లోని ఉమానాథ్ గంగా ఘాట్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగా నదిలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడటంతో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. సుమారు 14-15 మంది నది అందాలను చూసేందుకు పడవ ఎక్కగా, నది మధ్యలోకి వెళ్లగానే బలమైన గాలుల కారణంగా పడవ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితులు కాపాడాలంటూ కేకలు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్