తుంగభద్ర నదిలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యం

47చూసినవారు
తుంగభద్ర నదిలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యం
AP: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో తుంగభద్ర నదిలో నిన్న గల్లంతైన ఐదుగురు వ్యక్తుల మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో యమన్, సతీష్, ధను, రాఘవేంద్ర, సంధ్య ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్