ప్రియురాలు వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుందని బాడీబిల్డర్ ఆత్మహత్య

9చూసినవారు
ప్రియురాలు వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుందని బాడీబిల్డర్ ఆత్మహత్య
బెంగళూరులో 26 ఏళ్ల బాడీబిల్డర్ కిరణ్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. గత మూడు సంవత్సరాలుగా ఓ యువతితో ప్రేమలో ఉన్న కిరణ్, ఆమె వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పడంతో తీవ్రంగా కలత చెందాడు. ఆమెను కలిసిన తర్వాత మహాలక్ష్మి లేఅవుట్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లి గదిలో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్