శ్రీసిటీ టాబ్లెట్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. ఐదుగురు మృతి

14చూసినవారు
శ్రీసిటీ టాబ్లెట్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. ఐదుగురు మృతి
AP: తిరుపతిలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో ఉన్న ఒక టాబ్లెట్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొంతమందికి గాయాలయ్యాయి, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్