బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపులు

4చూసినవారు
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తర్వాత పలువురు బాలీవుడ్ నటులకు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా మరో నటుడు ఆయుష్మాన్ ఖురానాకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు తాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తినని చెప్పుకుంటూ సదరు దుండగుడు ఓ ఆడియో మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. అందులో రూ.కోట్లు డిమాండ్ చేశాడని సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ నటుడు తుషార్ కపూర్‌కు మంగళవారం బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్