బాలీవుడ్ నిర్మాత శివసాగర్ తండ్రి కన్నుమూత

13171చూసినవారు
బాలీవుడ్ నిర్మాత శివసాగర్ తండ్రి కన్నుమూత
బాలీవుడ్ నిర్మాత శివసాగర్ తండ్రి ప్రేమ్ సాగర్(84) ఆదివారం ఉదయం 10 గంటలకు ముంబైలో కన్నుమూశారు. ఆయన ప్రముఖ నిర్మాత రామానంద్ సాగర్ కుమారుడు. ప్రేమ్ సాగర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆదివారం మరణించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముంబై పవన్ హన్స్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్