న్యూ ఇయర్ వేడుకల్లో బాంబు పేలుడు.. పలువురు మృతి

1చూసినవారు
న్యూ ఇయర్ వేడుకల్లో బాంబు పేలుడు.. పలువురు మృతి
స్విట్జర్లాండ్‌లోని క్రాన్స్‌ మోంటానా పట్టణంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఓ బార్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో పలువురు మరణించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్