బాంబు పేలుళ్లు.. దద్దరిల్లిన జలంధర్, అమృత్‌సర్ (వీడియో)

5చూసినవారు
పంజాబ్‌లోని జలంధర్ బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం, అమృత్‌సర్‌లోని ఆర్మీ క్యాంప్ సమీపంలో వరుస పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లపై భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనల్లో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జంట పేలుళ్ల వెనుక ఉన్న శక్తులపై కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. పంజాబ్ అంతటా హై అలర్ట్ ప్రకటించి, సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్