మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్..

88చూసినవారు
మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్..
మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కువైట్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వస్తున్న (KU-373) విమానానికి, లండన్ నుంచి శంషాబాద్ వస్తున్న బ్రిటీష్ ఎయిర్ లైన్స్(BA 277) విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కువైట్ నుంచి శంషాబాద్ వస్తున్న విమానం మస్కట్ కు దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన బ్రిటీష్ ఎయిర్ లైన్స్ విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్