శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్

41చూసినవారు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందని జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి బెదిరింపు మెయిల్ పంపాడు. విమానాలు టేకాఫ్ అయిన పది నిమిషాల్లో బాంబు పేలుస్తుందని, బాంబు పేలకుండా ఉండాలంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ బెదిరింపు మెయిల్ తో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు, భద్రతా సిబ్బంది విమానాశ్రయంలోని అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్