ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

16209చూసినవారు
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
దుబాయ్ నుండి మంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 1468) లో బాంబు బెదిరింపు సందేశం కలకలం సృష్టించింది. ప్రయాణికులు గుర్తించి, సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విమానాశ్రయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది ఆకతాయిల బెదిరింపుగా నిర్ధారించారు. అనంతరం, విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్