ముంబయి- ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

29చూసినవారు
ముంబయి- ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
ముంబై- ఢిల్లీ ఇండిగో ఫ్లైట్‌కు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీస్ బృందం ఈ హెచ్చరికను లైట్‌గా తీసుకోకుండా ప్రయాణికుల భద్రత కోసం అన్ని అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్