పంజాబ్‌లో ఐదు దేవాలయాలకు బాంబు బెదిరింపులు

49చూసినవారు
పంజాబ్‌లో ఐదు దేవాలయాలకు బాంబు బెదిరింపులు
పంజాబ్‌లోని ఐదు ప్రముఖ దేవాలయాలకు గురువారం బాంబు బెదిరింపు ఈమెయిల్‌ వచ్చింది. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈమెయిల్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. గోల్డెన్‌ టెంపుల్‌లో జరిగిన ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’కు 42 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్