ఇళయరాజా స్టూడియో, విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు

1చూసినవారు
ఇళయరాజా స్టూడియో, విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు
చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్టూడియోతో పాటు అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ రాయబార కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పోలీసులు తనిఖీలు నిర్వహించగా, ఇళయరాజా స్టూడియోలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఇది నకిలీ బెదిరింపుగా నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్