ఆర్టీసీ యూనియన్ ఎన్నికల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బొంతు రామ్మోహన్

18చూసినవారు
ఆర్టీసీ యూనియన్ ఎన్నికల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బొంతు రామ్మోహన్
TG: త్వరలో జరగబోయే TGSRTC గుర్తింపు యూనియన్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ నియామకమయ్యారు. ఈ మేరకు శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్