ఆరు భాషల్లో 'నేను మీ బ్రహ్మానందం' పుస్తకావిష్కరణ

14915చూసినవారు
మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఢిల్లీలో బ్రహ్మానందం ఆత్మకథ "నేను మీ బ్రహ్మానందం" ఆంగ్ల, హిందీ వెర్షన్లను శుక్రవారం విడుదల చేశారు. సాధారణ కుటుంబం నుంచి సినీ రంగంలో శిఖరానికి చేరుకున్న ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. 30 ఏళ్ల కెరీర్‌లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి, గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించిన బ్రహ్మానందం సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్