కారు సన్‌రూఫ్‌పై నిర్ల‌క్ష్యంగా బాలుడి ప్రయాణం (వీడియో)

29149చూసినవారు
ఓ కారులో స‌న్‌రూఫ్‌పై నుంచి ఓ బాలుడు త‌ల బ‌య‌టికి పెట్టి నిర్లక్ష్యంగా ప్ర‌య‌ణించిన ఘ‌ట‌న బెంళూరులో జ‌రిగింది. వేగంగా వెళ్తున్న కారులో బాలుడు స‌న్‌రూఫ్ నుంచి బ‌య‌ట‌కు నిల్చున్నాడు. అదే స‌మ‌యంలో అడ్డుగా వ‌చ్చిన ట్రాఫిక్ బారియ‌ర్‌కు బాలుడి త‌ల త‌గిలింది. ఈ ఘ‌ట‌న‌లో ఏమైనా గాయాల‌య్యాయా? అనే వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో చూసిన వారంతా బాలుడి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్