స్విమ్మింగ్‌పూల్‌లో ముంచి స్నేహితుడ్ని చంపిన అబ్బాయి (వీడియో)

0చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌ జిల్లాలో స్నేహితులతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన 18 ఏళ్ల సోహెల్‌ను, అతని స్నేహితుడే నీటిలో ముంచి కిరాతకంగా హత్య చేశాడు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నా వదలకుండా, సుమారు 2 నిమిషాల పాటు నీటిలో ముంచి చంపినట్లు సమాచారం. పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్