బాలుడి అనుమానాస్పద మృతి.. దంపతులు హతం

20020చూసినవారు
బాలుడి అనుమానాస్పద మృతి.. దంపతులు హతం
కనిపించకుండా పోయిన బాలుడు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా మారగా.. బంధువులు జరిపిన మూకదాడిలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నడియా జిల్లా నిశ్చింతపూర్‌లో చోటు చేసుకుంది. స్వర్నభ మండల్ అనే బాలుడు ఆడుకోవడానికి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. శనివారం చెరువులో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి కుటుంబీకులు చెరువు పక్కనే నివాసమున్న ఉత్పల్ బిశ్వాస్, సోమా బిశ్వాల్ దంపతులను కొట్టి చంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్