ప్రేయసిని చంపి, ముక్కలుగా నరికి కాల్చేసిన ప్రియుడు

0చూసినవారు
ప్రేయసిని చంపి, ముక్కలుగా నరికి కాల్చేసిన ప్రియుడు
యూపీలోని ఝాన్సీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తన 40ఏళ్ల ప్రియురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి 7 రోజుల పాటు ఒక్కో భాగాన్ని కాల్చివేశాడు. అనంతరం నిందితుడు సగం కాలిన శరీర భాగాలు, ఎముకలు, బూడిదను ఒక బ్లూ కలర్ పెట్టెలో ప్యాక్ చేసి, పారేయడానికి ఒక ఆటోను అద్దెకు తీసుకున్నాడు. అయితే, అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్