ప్రియురాలిని హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసిన ప్రియుడు

73చూసినవారు
ప్రియురాలిని హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసిన ప్రియుడు
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. నేవీ ఉద్యోగి రవీంద్ర తన ప్రియురాలు మౌనికను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్