ప్రియురాలిని మూడవ అంతస్తు నుండి తోసేసిన ప్రియుడు

81435చూసినవారు
బీహార్ రాజధాని పాట్నాలోని దానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 30న అపార్ట్‌మెంట్‌ పైనుంచి పడి ఓ యువతి మరణించిన కేసును పోలీసులు ఛేదించారు. బెట్టియా నివాసి అయిన సోఫియాను ఆమె ప్రియుడు అమిత్ కుమార్ ఆర్కే పురంలోని ఓ అపార్ట్‌మెంట్‌ మూడవ అంతస్తు నుంచి ఆమెను తోసి చంపాడని పోలీసులు తెలిపారు. అమిత్, సోఫియాను తన భార్యగా చెప్పుకుంటూ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడని అపార్ట్‌మెంట్ యజమాని పోలీసులకు చెప్పాడు. హత్య తర్వాత అమిత్ పరారీలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్