ప్రియురాలితో కనిపించిన ప్రియుడు.. దేహశుద్ధి చేసిన బంధువులు (వీడియో)

23192చూసినవారు
యూపీలోని హమీర్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జలాల్ పూర్ రోడ్డులోని ఓ వీధిలో ప్రియురాలితో కలిసి ప్రియుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది చూసిన యువతి బంధువులు యువకుడిని చుట్టుముట్టారు. దేహశుద్ధి చేశారు. ఓ వ్యక్తి యువకుడిని కింద పడేసి చెప్పులతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్