వచ్చే ఏడాది నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్: సీఎం రేవంత్

21182చూసినవారు
వచ్చే ఏడాది నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్: సీఎం రేవంత్
TG: విద్యార్థుల కోసం తమిళనాడు అమలు చేస్తున్న CM బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం తన హృదయాన్ని తాకిందని సీఎం రేవంత్ అన్నారు. చెన్నై జవహార్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విద్యా పునరుజ్జీవన వేడుకలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను అమలు చేస్తామని ప్రకటించారు. అన్నాదొరై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని సీఎం రేవంత్ కొనియాడారు.

సంబంధిత పోస్ట్