BREAKING: భారత్ ఘన విజయం

195చూసినవారు
BREAKING: భారత్ ఘన విజయం
సౌత్‌ఆఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 118 పరుగుల లక్ష్యాన్ని 15.05 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. అభిషేక్ శర్మ(35) దంచికొట్టాడు. శుభ్‌మన్‌గిల్ 28, తిలక్ వర్మ 25 పరుగులతో రాణించారు.

సంబంధిత పోస్ట్