BREAKING: మనుబాకర్‌కు ఖేల్‌రత్న

2914చూసినవారు
BREAKING: మనుబాకర్‌కు ఖేల్‌రత్న
భారత అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నలుగురికి ఈ అవార్డును ప్రకటించింది. మను బాకర్ (షూటింగ్‌), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్‌ కుమార్ (పారా అథ్లెట్), డి గుకేశ్‌ (చెస్)కు అవార్డులు వరించాయి. 17 మంది పారాఅథ్లెట్లు సహా 32 మందికి అర్జున అవార్డులు వచ్చాయి.
Job Suitcase

Jobs near you