BREAKING: హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదు

6048చూసినవారు
BREAKING: హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదు
యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది. 376(2), 376N, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు. న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‪‌లో ఓ యువతి పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్