BREAKING: రైతుభరోసా నిధులు విడుదల

18554చూసినవారు
TG: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ విడుదల చేశారు. HYDలోని శిల్పకళావేదికలో మంగళవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో డబ్బులు రిలీజ్ చేశారు. ఇక తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లు జమ కానున్నాయి. దశలవారీగా 73.32 లక్షల మందికి చెందిన కోటిన్నర ఎకరాలకు రూ.9వేల కోట్లను అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్