BREAKING: ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం

0చూసినవారు
TG: గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్