ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్

7చూసినవారు
ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్ఠాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని సర్వ సన్నద్ధమైంది. భారత్ మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా "బ్రిక్స్ 2026కు సర్వం సిద్ధం!" అని ప్రకటించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సహా పలువురు ప్రపంచ నేతలు ఢిల్లీకి రానున్నారు.

సంబంధిత పోస్ట్