మద్యం తాగొచ్చాడని.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు (వీడియో)

6చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో పెళ్లి రోజున పూటుగా మద్యం సేవించి, పెళ్లి వేదికపైకి తూలుతూ వచ్చిన వరుడిని చూసి వధువు షాక్‌కు గురైంది. నిలబడలేక వేదికపైనే కుప్పకూలిన వరుడిని చూసి, తనకు ఈ పెళ్లి వద్దని రద్దు చేసుకుంది. స్కార్పియో కారుతో పాటు వారు అడిగిన కోరికలన్నీ తీర్చినా.. రెండు కాళ్లపై నిలబడలేని వ్యక్తి తననెలా పోషిస్తాడని వధువు ప్రశ్నించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్